Kuldeep Yadav vs PAK: పాక్‌పై కుల్‌దీప్‌ సూపర్‌ స్పెల్‌

భారీ లక్ష్య ఛేదనకు దిగిన పాకిస్థాన్‌ను (IND vs PAK) కట్టడి చేయడంలో కుల్‌దీప్‌ యాదవ్ (Kuldeep Yadav) కీలక పాత్ర పోషించాడు. ఆసియా కప్‌ సూపర్-4లో (Asia cup 2023) భాగంగా దాయాది దేశంతో జరిగిన మ్యాచ్‌లో భారత్‌ 228 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. అయితే, బ్యాటింగ్‌లో బలమైన పాక్‌ను 128 పరుగులకే ఆలౌట్‌ చేయడం వెనుక కుల్‌దీప్‌ (8 ఓవర్లలో 5/25) ప్రదర్శనే కారణం.

Published : 12 Sep 2023 13:50 IST

Tags :

మరిన్ని