Vijay - Samantha: ‘ఖుషి’లో లిప్‌లాక్‌ సీన్స్‌ అందుకోసమే పెట్టా: దర్శకుడు

విజయ్‌ దేవరకొండ (Vijay Deverakona), సమంత (Samantha) జంటగా నటించిన ఫీల్‌గుడ్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ‘ఖుషి’ (Kushi). శివ నిర్వాణ (Shiva Nirvana) దర్శకుడు. శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మంచి టాక్‌ సొంతం చేసుకుంది. విప్లవ్‌, ఆరాధ్య పాత్రల్లో విజయ్‌, సామ్‌ అద్భుతంగా నటించారని సినీ ప్రియులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే చిత్రబృందం తాజాగా ప్రెస్‌మీట్‌ నిర్వహించింది. ఇందులో భాగంగా విలేకర్లు అడిగిన పలు ప్రశ్నలకు శివ సమాధానాలు ఇచ్చారు.

Published : 01 Sep 2023 20:26 IST

Tags :

మరిన్ని