KVP: జగన్‌కి ఎందుకు దూరమయ్యానో త్వరలోనే చెప్తాను: కేవీపీ కీలక వ్యాఖ్యలు

దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి(YSR)కి దగ్గరగా ఉన్న తాను.. జగన్‌(CM Jagan)కు ఎందుకు దూరమయ్యాననే అంశంపై ఇప్పుడు సమాధానం చెప్పనని కాంగ్రెస్‌(Congress) పార్టీ సీనియర్‌ నేత కేవీపీ రామచంద్రరావు(KVP Ramachandra Rao) అన్నారు. ఈ ప్రశ్నల నుంచి ఎంతో కాలం దూరం జరగలేనన్న ఆయన.. ఏదో ఒకరోజు సమాధానం చెప్పాల్సిందేనన్నారు. ఒకరోజు ప్రెస్‌మీట్‌ పెట్టి అన్నీ వివరిస్తానని తెలిపారు.

Updated : 01 Apr 2023 15:15 IST

Tags :

మరిన్ని