LEO: ‘ప్రేమ ఓ ఆయుధం’.. ‘లియో’ నుంచి మెలోడియస్‌ సాంగ్‌

విజయ్‌ (Vijay) కథానాయకుడిగా లోకేశ్‌ కనగరాజ్‌ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘లియో’ (Leo). ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా అక్టోబరు 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా నుంచి ‘ప్రేమ ఓ ఆయుధం’ లిరికల్ వీడియోను తాజాగా చిత్ర బృందం విడుదల చేసింది. మీరూ చూసేయండి.

Updated : 11 Oct 2023 18:46 IST

Tags :

మరిన్ని