Viral Video: చిరుత పులిని తరిమేసిన పెంపుడు కుక్కలు.. వీడియో వైరల్‌

రెండు పెంపుడు కుక్కలు కలిసి చిరుత పులిని (Leopard) తరిమేసిన ఘటన మహారాష్ట్రలోని నాసిక్‌లో జరిగింది. అడ్గావ్ శివార్ ప్రాంతంలో ఓ ఇంట్లో అర్ధరాత్రి సమయంలో చిరుతపులి చొరబడింది. ఇంటి ఆవరణలో పడుకున్న పెంపుడుకుక్కపై అది దాడి చేసింది. కొద్దిదూరంలో ఉన్న మరో శునకం వెంటనే చిరుతపైకి దూకి దాడి చేసింది. దీంతో ఆ చిరుత శునకాన్ని వదిలిపెట్టింది. రెండు శునకాలు కలిసి దాడి చేయడంతో చిరుత అక్కడి నుంచి వెళ్లిపోయింది. 

Updated : 29 Jul 2023 10:43 IST

Tags :

మరిన్ని