Ap News:కుటుంబసభ్యులతో కలిసి ఆందోళనకు దిగిన లోకోపైలట్లు

రైలు బండిని పరుగులు పెట్టిస్తూ ప్రయాణికులు, సరకును గమ్యస్థానాలకు చేర్చే లోకోపైలట్లు రోడ్డెక్కాల్సిన పరిస్థితి వచ్చింది. రైల్వేశాఖ తీసుకొచ్చిన నిబంధనలతో విసుగెత్తిపోయామంటూ విజయవాడ డివిజన్ పరిధిలోని లోకో పైలట్లు కుటుంబసభ్యులతో కలిసి ఆందోళనకు దిగారు. వేధింపులు ఆపకపోతే ఎంత దూరమైనా వెళ్తామని హెచ్చరిస్తున్నారు.

Updated : 23 Mar 2023 13:05 IST

మరిన్ని