RTC: ఆర్టీసీలో కాలం చెల్లిన బస్సులు.. ప్రయాణికుల భద్రత గాలికి!

తుక్కుకు వేయాల్సిన వాహనాలను రోడ్డెక్కిస్తున్నారు. డిపోలకే పరిమితం కావాల్సిన బస్సులకు పైపై మెరుగులద్ది ప్రయాణికుల ప్రాణాలను పణంగా పెడుతున్నారు. కాలం చెల్లిన బస్సులతోనే కాసులు దండుకుంటున్నారు. ఛార్జీల పెంపు, రాబడిలో వాటాలు వసూలు చేసుకోవడం తప్ప సామాన్య ప్రయాణికుల భద్రతపై ప్రభుత్వం దృష్టిసారించిన దాఖలాలు లేవు ప్రజలు వాపోతున్నారు.  

Published : 08 Nov 2023 13:11 IST

Tags :

మరిన్ని