Narrow Escape: అకస్మాత్తుగా కూలిన చెట్టు.. వ్యక్తికి తృటిలో తప్పిన ప్రాణాపాయం

కేరళలోని వాయనాడ్ జిల్లాలో ఓ వ్యక్తి వెంట్రుకవాసిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. వాయనాడ్ జిల్లా పుల్ పల్లిలో.. బుధవారం కుంజుమాన్ అనే వ్యక్తి వర్షం కురుస్తున్న సమయంలో.. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్నాడు. సరిగ్గా అదే సమయానికి రోడ్డు పక్కన ఉన్న ఒక పెద్దచెట్టు వెళ్లతో సహా కూలి రోడ్డుపై పడింది. చెట్టుపడేటపుడు గమనించిన కుంజుమాన్ వేగంగా ముందుకు పరిగెత్తాడు. చెట్ల కొమ్మలు అతడికి ఇటు, అటూ పడడంతో....... ఎలాంటి గాయాలు కాలేదు.

Published : 07 Jul 2022 12:15 IST

Tags :

మరిన్ని