Crime News: నల్గొండ జిల్లాలో.. యువతిని కత్తితో పొడిచిన యువకుడు!

ప్రేమను తిరస్కరించిందని కక్షకట్టాడు ఆ యువకుడు. స్నేహితులతో ఆమెను పిలిపించి కత్తితో ఏకంగా పదిసార్లు విచక్షణారహితంగా పొడిచాడు. రక్తపు మడుగులో పడిపోయిన ఆమెను స్నేహితులే ఆస్పత్రికి తరలించడంతో ప్రాణాపాయం తప్పింది. ఈ దారుణమైన ఘటన నల్గొండ జిల్లాలో చోటుచేసుకుంది.

Published : 10 Aug 2022 13:14 IST

Tags :

మరిన్ని