అమ్మానాన్నల్లో ఎవరంటే ఎక్కువ ఇష్టం?.. సూపర్‌ స్టార్‌ కృష్ణ కుమార్తెల సమాధానం ఇదే!

సుధీర్‌బాబు (Sudheer Babu) నటించిన సరికొత్త చిత్రం ‘మామా మశ్చీంతద్ర’ (Maama Mascheendra). నటుడు, రచయిత హర్షవర్ధన్‌ దర్శకత్వంలో ఇది రూపొందింది. ఇందులో సుధీర్‌ మూడు విభిన్నమైన కోణాల్లో సాగే పాత్రలో సందడి చేయనున్నారు. ఈ సినిమా అక్టోబర్‌ 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ సినిమా నుంచి ‘అడిగా అడిగా’ అంటూ అమ్మ సెంటిమెంట్‌తో సాగే ఫీల్‌గుడ్‌ లిరికల్‌ వీడియో సాంగ్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ఈ సందర్భంగా సుధీర్‌బాబుతో కలిసి సూపర్‌ స్టార్‌ కృష్ణ కుమార్తెలు మంజుల, ప్రియదర్శిని.. తల్లిదండ్రులతో తమ అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. 

Published : 16 Sep 2023 21:00 IST

Tags :

మరిన్ని