Vegetarian Foods: పోషకాల్లో మాంసాహారానికి తీసిపోని శాకాహారాలివే..!

మనం ఆరోగ్యంగా ఉండాలంటే.. అందుకు తగిన ఆహారం తినడం చాలా ముఖ్యం. అయితే శాకాహారం (Vegetarian) మాత్రమే తీసుకునేవారికి.. మాంసాహారం (Non Vegetarian)లో ఉండే పోషకాలు అందవనే భయం ఉంటుంది. కానీ మాంసాహారంతో సమానంగా పోషకాలను అందించే పదార్థాలు శాకాహారాల్లో సైతం ఉన్నాయి. రుచి, పోషకాల్లో మాంసాహారాలకు సమానంగా నిలిచే పదార్థాల గురించి తెలుసుకుందాం.

Published : 22 Jul 2023 20:01 IST

Tags :

మరిన్ని