TS Assembly: మేం పారిపోయే బ్యాచ్‌ కాదు.. కేసీఆర్‌ సైనికులం: కేటీఆర్‌

దేశానికి తెలంగాణ(Telangana) ప్రభుత్వం ఆదర్శంగా ఉందని మంత్రి కేటీఆర్‌(KTR) అన్నారు. సమీకృత, సమ్మిళిత, సమగ్ర అభివృద్ధికి తెలంగాణ దిక్సూచిగా ఉందని చెప్పారు. తెలంగాణ శాసనసభలో గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ ముగిసింది. ఈ సందర్భంగా ప్రభుత్వంపై ప్రతిపక్ష నేత, భాజపా ఎమ్మెల్యే రఘునందన్‌రావు చేసిన విమర్శలపై కేటీఆర్‌ స్పందించారు. కేంద్రంపై తీవ్రస్థాయిలో విమర్శనాస్త్రాలు సంధించారు. 

Published : 04 Feb 2023 19:26 IST

మరిన్ని