Malla reddy: బైక్ ర్యాలీలో హుషారుగా మల్లారెడ్డి డ్యాన్స్‌..!

మేడ్చల్ పట్టణంలోని భారాస (BRS) పార్టీ క్యాంప్ కార్యాలయంలో ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి మల్లారెడ్డి (Malla reddy) హాజరై పార్టీ జెండా ఆవిష్కరించారు. అనంతరం నాయకులతో కలిసి బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా బైక్‌పై హుషారుగా డ్యాన్స్ చేస్తూ.. కార్యకర్తల్లో జోష్‌ నింపారు. 

Published : 25 Apr 2023 15:02 IST

Tags :

మరిన్ని