YSRCP: ఎమ్మెల్యే అనిల్ కుమార్, ఆనం రామనారాయణరెడ్డి మధ్య సవాళ్ల పర్వం

వైకాపా ఎమ్మెల్యే అనిల్ కుమార్ (MLA Anil Kumar Yadav), బహిష్కృత నేత ఆనం రామనారాయణరెడ్డి (Anam Ramanarayana Reddy) మధ్య సవాళ్ల పర్వం సాగింది. నెల్లూరు సిటీ నుంచి పోటీ చేస్తే రామనారాయణరెడ్డి రాజకీయ జీవితాన్ని ముగించేస్తామని అనిల్ హెచ్చరించారు. ఒకవేళ తాను ఓడిపోతే రాజకీయాల నుంచి శాశ్వతంగా వైదొలుగుతానని ప్రకటించారు. వైకాపా నాయకుల అడ్డగోలు వ్యాఖ్యల్ని పట్టించుకోనన్న ఆనం.. నెల్లూరు జిల్లా రాజకీయాలను కలుషితం చేశారని దుయ్యబట్టారు.

Published : 25 Jun 2023 20:59 IST

Tags :

మరిన్ని