Balineni: రాజీనామా చేయడం చిటికెలో పని!: బాలినేని శ్రీనివాసరెడ్డి

ఒంగోలు ఎంపీ టికెట్ మాగుంట శ్రీనివాసులురెడ్డికి ఇప్పించేందుకు ప్రయత్నిస్తున్నట్లు మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు. తన ప్రయత్నం ఎంత వరకు ఫలిస్తుందో వేచి చూడాలన్నారు. కావాల్సిన సీట్ల కోసం రాజీనామా చేయడం ఎంతోసేపు పట్టదని వ్యాఖ్యానించారు.

Published : 24 Jan 2024 20:20 IST

Tags :

మరిన్ని