Kodali Nani: చిరంజీవిని ఎప్పటికీ గౌరవిస్తూనే ఉంటా!: కొడాలి నాని

ప్రముఖ సినీనటుడు చిరంజీవిని (Chiranjeevi) తాను విమర్శించినట్లు నిరూపించాలని మాజీ మంత్రి కొడాలి నాని (Kodali Nani) సవాల్‌ విసిరారు. నేనేం మాట్లాడానో చిరంజీవి, ఆయన అభిమానులకు తెలుసని వ్యాఖ్యానించారు. ఈ విషయంలో తామంతా క్లారిటీగా ఉన్నామని చెప్పారు. గుడివాడలో నిర్వహించిన చిరంజీవి జన్మదిన వేడుకల్లో కొడాలి నాని పాల్గొన్నారు. కేక్‌ కట్‌ చేసి చిరు అభిమానులకు పంచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.

Published : 22 Aug 2023 14:50 IST

Tags :

మరిన్ని