RRR: సీఎం గొప్పల కోసమే ఆర్‌-5 జోన్‌లో ఇళ్ల పట్టాలు : రఘురామ

ఆర్‌-5 జోన్ పరిధిలో ఇళ్ల పట్టాల పంపిణీ పేరిట సీఎం గొప్పలు తప్ప, ప్రజలకు ఒరిగేదేమీ లేదని ఎంపీ రఘురామ కృష్ణరాజు (Raghu Rama Krishna Raju) అన్నారు. కోర్టు తుది తీర్పునకు లోబడే ఇళ్ల నిర్మాణం ఉండాలని సుప్రీం చెప్పినందున తీర్పు వ్యతిరేకంగా వస్తే ఏం చేస్తారని ప్రశ్నించారు. అందుకే పేదల ఇళ్ల నిర్మాణానికి ఇచ్చే నిధుల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని కేంద్రానికి లేఖ రాసినట్లు రఘురామ తెలిపారు

Published : 26 May 2023 18:53 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు