Mr and Mrs: పెర్ఫార్మెన్స్‌తో డ్యాన్స్‌ ఫ్లోర్‌ను హీటెక్కించేశారు..!

ప్రతి మంగళవారం ప్రేక్షకులకు వినోదం పంచుతున్న రియాలిటీ షో ‘మిస్టర్‌ అండ్‌ మిసెస్‌’. స్నేహ, శివబాలాజీ జడ్జిలుగా, శ్రీముఖి యాంకర్‌గా ప్రసారమవుతున్న ఈ షోలో.. ఈ వారం ‘లవ్‌ గేమ్‌ థీమ్‌’తో కంటెస్టెంట్లు అదరగొట్టారు. దీనికి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది. మరి ఆ సరదా ప్రోమో మీరూ చూసేయండి. 

Updated : 14 Dec 2022 17:15 IST

Tags :

మరిన్ని