Andhra News: విజయవాడ నగరంలో స్మార్ట్ బిన్‌లు

విజయవాడ నగరాన్ని చెత్త సమస్య నుంచి బయటకు తెచ్చేందుకు నగర పాలక సంస్థ చర్యలు చేపట్టింది. ఇందుకోసం నగరంలో స్మార్ట్ బిన్‌లను ఏర్పాటు చేస్తున్నారు. దీనివల్ల చాలా వరకు చెత్తకు సంబంధించిన ఇబ్బందులు తగ్గుతాయని అధికారులు చెబుతున్నారు.

Published : 16 Aug 2022 09:53 IST

Tags :

మరిన్ని