Nadu-Nedu: నత్తనడకన ‘నాడు-నేడు’ రెండోదశ పనులు..!

విద్యా సంవత్సరం ప్రారంభానికి సమయం సమీపిస్తున్నా ఉమ్మడి కృష్ణా జిల్లాలో నాడు-నేడు (Nadu Nedu) రెండోదశ పనులు నత్తనడకన సాగుతున్నాయి. కొన్ని పాఠశాలల్లో అదనపు తరగతి గదుల నిర్మాణం గొడలకే పరిమితమైంది. పాఠశాలలు ప్రారంభమయ్యేనాటికి తరగతి గదులు సిద్ధం చేయాల్సి ఉన్నా.. ఇప్పటికీ అరకొరగానే పూర్తయ్యాయి. బడి ఆవరణలోనే నిర్మాణ సామాగ్రి ఉండటంతో విద్యార్థులకూ ఇబ్బందులు తప్పడం లేదు.

Updated : 08 Jun 2023 13:35 IST

మరిన్ని