అత్త సహకారంతో ప్రభుత్వ ఉద్యోగం సాధించిన కోడలు

మహిళలకు వివాహం జరిగిన వెంటనే తమకున్న స్వేచ్ఛను కోల్పోయామని అనుకుంటారు. చిన్నప్పటి నుంచి కన్న కలలు కలగానే మిగిలిపోతాయని భావిస్తారు. ఉద్యోగం చేయాలనే వారి స్వప్నం చెదిరిపోయిందని బాధపడతారు. అయితే ఇదంతా ఒకప్పటి మాట. నేటి సమాజంలో మహిళామణులు వివాహంతో సంబంధం లేకుండా అన్ని రంగాలలో తమ ముద్రను చాటుతున్నారు. కుటుంబ సభ్యుల సహకారంతో తమ ఆశయాలను నేరవేర్చుకుంటున్నారు. అలాంటి ఓ యువతి కథే ఇది.

Published : 07 Mar 2024 13:52 IST

Tags :

మరిన్ని