Turkey: తుర్కియేలో 2.6 కోట్ల మందికి తక్షణ సాయం అవసరం!

తుర్కియేలో విధ్వంసం జరిగి 12 రోజులు పూర్తవడంతో శిథిలాల కింద చిక్కుకున్న వారు.. ఇక బతికి రారన్న చేదు నిజాన్ని ఆత్మీయులు అర్థం చేసుకుంటున్నారు. కనీసం అంత్యక్రియలకైనా మృతదేహాలు దొరకాలని ప్రార్థిస్తున్నారు. ఇప్పటివరకు తుర్కియే, సిరియాల్లో కలిపి 46 వేల మంది మరణించినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. మొత్తం 2.6 కోట్ల మందికి తక్షణ సహాయం అవసరమున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదించింది.

Published : 19 Feb 2023 20:59 IST

Tags :

మరిన్ని