కలిపితే ఎలక్ట్రిక్‌ స్కూటీ.. విడదీస్తే వీల్‌ఛైర్‌

దివ్యాంగులు రెండు విధాలుగా వాడుకోవడానికి అనువుగా ఉన్న వాహనం ఇది. హైదరాబాద్‌కు చెందిన మోబీస్‌ ఆటోమొబైల్‌ కంపెనీ దీన్ని తయారు చేసింది. నాలుగు గంటలు ఛార్జింగ్‌ పెడితే 30 కిలోమీటర్లు ప్రయాణించే ఈ వాహనాన్ని అవసరమైన సందర్భంలో ఛార్జింగ్‌ వెహికిల్‌గానూ, అవసరం లేనప్పుడు ముందు ఉండే ఇంజిన్‌ భాగాన్ని విడదీసి చక్రాల కుర్చీగానూ వినియోగించుకోవచ్చు.

Published : 15 Jul 2023 19:28 IST

Tags :

మరిన్ని