India-Sri Lanka: భారత్, శ్రీలంక మధ్య ఫెర్రీ సేవలు

తమిళనాడులోని నాగపట్టినం, శ్రీలంకలోని కంకెసంతురై మధ్య ఫెర్రీ సేవలు ప్రారంభించడం ఇరు దేశాల మధ్య సంబంధాల బలోపేతంలో కీలకమైలు రాయని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. 2 దేశాల మధ్య ఫెర్రీ సర్వీసులను కేంద్ర పోర్టులు, జలమార్గాల మంత్రి సర్బానంద సోనోవాల్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ.. 2దేశాల దౌత్య, ఆర్థిక సంబంధాల్లో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టినట్లు చెప్పారు. భారత్, శ్రీలంకలు సంస్కృతి, వాణిజ్యం నాగరికతల లోతైన చరిత్రను పంచుకుంటున్నాయని ప్రధాని గుర్తుచేశారు.

Published : 14 Oct 2023 16:09 IST

Tags :

మరిన్ని