Kodali Nani: రెండున్నరేళ్లు మంత్రి పదవిలో ఉన్నా.. రోడ్డు వేయించలేని కొడాలి నాని!

నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అంటారు. ఆయన ఊరు మంచిదే కానీ.. నోరే ఘోరం. ఆ ఊరి దారి దారుణాతి దారుణం. పేరుకు ముఖ్యమంత్రి జగన్‌కు వీర విధేయుడు. సీఎంను విమర్శించిన వాళ్లపై నోరేసుకుని పడిపోతారు. కానీ.. సొంత నియోజకవర్గ ప్రజలు గోతుల్లో పడిపోతున్నా.. ఆయన నోరు తెరవరు. కాళ్లూచేతులు విరుగుతున్నా కనికరించరు. రెండున్నరేళ్లు మంత్రిగా ఉండి ప్రతిపక్షాలను తిట్టడం తప్ప.. తట్టెడు మట్టి వేయించలేకపోయారు. జగనన్న జపం చేయడంతప్ప నిధులు తెచ్చుకుని రోడ్లు బాగు చేయంచుకోలేకపోయారు.

Updated : 24 Oct 2023 16:22 IST

Tags :

మరిన్ని