AP News: సర్కారు వైద్యసేవల్లో తెలంగాణ భేష్‌.. ఏపీ తుస్‌

వైకాపా సర్కారు చేతకానితనంతో ఆంధ్రప్రదేశ్‌లో నాడి పట్టే వ్యవస్థ గాడి తప్పింది. కొత్త ఆసుపత్రుల ప్రకటనలన్నీ మాటలకే పరిమితమయ్యాయి. పిల్లలు తీవ్ర అనారోగ్యానికి గురైనా, మంత్రికి గుండెపోటు వచ్చినా, ఎమ్మెల్యే బంధువు క్యాన్సర్‌తో బాధపడుతున్నా.. హైదరాబాద్‌ బాట పట్టాల్సిందే. ఏపీ ప్రజలకు మెరుగైన వైద్యం అందని ద్రాక్షలా మారింది. ఈ విషయంలో మరో తెలుగు రాష్ట్రం తెలంగాణ దూసుకెళ్తుంటే.. జగన్‌ పాలన వైఫల్యంతో ఆంధ్ర వెనకబడిపోయింది. 

Published : 27 Mar 2024 12:28 IST

Tags :

మరిన్ని