London: చంద్రబాబు అరెస్టును వ్యతిరేకిస్తూ.. లండన్‌లో ప్రవాసాంధ్రుల నిరసన

తెదేపా అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు (Chandrababu Arrest) అక్రమ అరెస్టును నిరసిస్తూ తెలుగు రాష్ట్రాలతో పాటు విదేశాల్లోనూ నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఇందులో భాగంగా లండన్‌లోని పార్లమెంట్‌ ఎదురుగా దాదాపు 1000 మంది ప్రవాసాంధ్రులు నిరసన తెలిపారు. నల్లచొక్కాలు ధరించి గాంధీ విగ్రహం వద్ద నిరసనల్లో పాల్గొన్నారు. చంద్రబాబుకు మద్దతుగా, ఏపీ సర్కార్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 

Published : 17 Sep 2023 18:10 IST

Tags :

మరిన్ని