NTR Coin: ఎన్టీఆర్‌ రూ.100 స్మారక నాణెం.. కొనుగోలుకు ప్రజల అమితాసక్తి

నందమూరి తారకరామారావు (NTR) శత జయంతి స్మారకార్థం విడుదల చేసిన రూ.100 వెండి నాణేనికి (NTR Coin) విశేష స్పందన లభిస్తోంది. హైదరాబాద్‌లోని సైఫాబాద్, చర్లపల్లి నాణేల ముద్రణ కేంద్రాల్లో విక్రయాలు ప్రారంభమయ్యాయి. నాణేలను కొనుగోలు చేయడం కోసం ఉదయం నుంచే ప్రజలు ఆయా కేంద్రాల వద్ద బారులు తీరారు. ఒక్కరోజులోనే 10 వేలకు పైగా నాణేలు విక్రయించినట్లు అధికారులు తెలిపారు.

Updated : 29 Aug 2023 16:16 IST

Tags :

మరిన్ని