KTR: అభివృద్ధిపై చర్చకు రావాలి: కాంగ్రెస్ నేతలకు కేటీఆర్ సవాల్

రాష్ట్రం దశాబ్ది ఉత్సవాలు జరుపుతున్న వేళ ఈ పదేళ్లలో ఏ రంగంలోనైనా జరిగిన అభివృద్ధిపై బహిరంగ చర్చకు రావాలని కాంగ్రెస్ నేతలకు మంత్రి కేటీఆర్‌ (KTR) సవాల్ విసిరారు. హస్తం నేతల మాయమాటలు నమ్మి మరోసారి వారికి ఓటు వేస్తే శంకరగిరి మాన్యాలు పట్టించడం ఖాయమని ఎద్దేవా చేశారు. మహబూబ్ నగర్ జిల్లాలో విస్తృతంగా పర్యటించిన మంత్రి కేటీఆర్ పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు.

Published : 08 Jun 2023 20:16 IST

మరిన్ని