Pakistan: పాకిస్థాన్‌లో ఉద్యోగుల జీతాల్లో 10 శాతం కోత..!

ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్థాన్‌లో పరిస్థితులు అల్లకల్లోలంగా మారాయి. పొదుపు చర్యల్లో భాగంగా మంత్రులను తప్పిస్తున్న పాక్ సర్కార్.. ప్రభుత్వ ఉద్యోగాల్లో కోతలు విధిస్తోంది. కేవలం 3 వారాలకు సరిపడే విదేశీ మారకద్రవ్యం మిగిలి ఉండటంతో.. సాయం కోసం ప్రపంచ దేశాల ముందు చేయి చాచుతోంది. 

Published : 26 Jan 2023 09:44 IST

Tags :

మరిన్ని