Pawan Kalyan: ఇప్పటం బాధితుల సమావేశంలో.. వృద్ధురాలికి పవన్‌ పాదాభివందనం

ఇప్పటంలో కూల్చివేతలు జరుగుతున్న తరుణంలో తనను బిడ్డా అంటూ అక్కున చేర్చుకున్న వృద్ధురాలికి పవన్‌ పాదాభివందనం చేశారు. ‘ఆనాడు ఇలాంటి తల్లులే నాకు మద్దతుగా నిలబడ్డారు. అదే నన్ను కదిలించింది. మీ ప్రేమ ముందు ముఖ్యమంత్రి పదవి అయినా చిన్నదే’ అన్నారు.  

Updated : 27 Nov 2022 14:53 IST

Tags :

మరిన్ని