Andhra news: కేటీఆర్‌ వ్యాఖ్యలపై ఏపీ మాజీ మంత్రి పేర్ని నాని స్పందన చూశారా?

ఏపీ సీఎం చెప్పినది కచ్చితంగా చేస్తారని, తెలంగాణ సీఎం మాత్రం చెప్పింది ఒక్కసారి మాత్రమే చేస్తారని ఏపీ మాజీ మంత్రి పేర్ని నాని వ్యాఖ్యానించారు. పక్క రాష్ట్రంలో రోడ్లన్నీ అధ్వాన్నంగా ఉన్నాయంటూ పరోక్షంగా ఏపీని ఉద్దేశించి కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలపై పేర్ని స్పందించారు.

Published : 30 Apr 2022 17:05 IST

Tags :

మరిన్ని