PM Modi: 2047 నాటికి భారత్‌ ఎలా ఉండాలో ప్రణాళికలు రచించాం: ప్రధాని మోదీ

భారత్‌కు స్వాతంత్ర్యం వచ్చి వందేళ్లు పూర్తయ్యేనాటికి దేశం ఏ స్థాయిలో ఉండాలో ప్రణాళికలు రచించినట్టు ప్రధాని నరేంద్రమోదీ (PM Modi) చెప్పారు. ఈ అంశంపై రెండేళ్ల నుంచే పని చేస్తున్నట్టు చెప్పిన ప్రధాని.. ఇందుకోసం ప్రతి శాఖలో ప్రత్యేక అధికారులను నియమించినట్టు వెల్లడించారు. ఎన్డీయే సర్కార్ తెచ్చిన ఎన్నికల బాండ్లతో రాజకీయ పార్టీల విరాళాల సేకరణలో పారదర్శకత వచ్చిందన్న మోదీ.. ఈ బాండ్ల ద్వారా ప్రతిపక్షాలకే అత్యధిక విరాళాలు అందినట్టు గుర్తుచేశారు. సీబీఐ, ఈడీ సహా రాజ్యాంగ సంస్థల దుర్వినియోగంపై ప్రతిపక్షాలు చేసిన ఆరోపణలను మోదీ ఖండించారు. జాతీయ మీడియా సంస్థ ఏఎన్‌ఐకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు.

Published : 16 Apr 2024 10:00 IST

Tags :

మరిన్ని