Bhatti Vikramarka: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వాహనం తనిఖీ

ఎన్నికల కోడ్‌ నేపథ్యంలో తెలంగాణ ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) వాహనాన్ని తనిఖీ చేశారు. మధిర మండలం అత్కూరు క్రాస్‌ రోడ్డు వద్ద ఆయన కారును పోలీసులు, ఎన్నికల సిబ్బంది పరిశీలించారు.

Published : 05 Apr 2024 13:32 IST

Tags :

మరిన్ని