Ponguleti: నాలుగైదు రోజుల్లో పార్టీ చేరిక తేదీలు ప్రకటిస్తా: పొంగులేటి

తాను ఏ పార్టీలో చేరుతానన్న విషయాన్ని నాలుగైదు రోజుల్లో చెబుతానని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వెల్లడించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని తన అభిమానులతో పొంగులేటి సమావేశమయ్యారు. అనంతరం మాట్లాడుతూ.. ‘‘ప్రజలు, అనుచరుల అభిప్రాయాలు తీసుకున్నాను. ఏ పార్టీలో చేరాలనే విషయమై అనుచరుల అభిప్రాయానికి అనుగుణంగానే నిర్ణయం తీసుకుంటాను. హైదరాబాద్‌లో ప్రెస్‌మీట్‌ పెట్టి త్వరలోనే పార్టీ చేరిక తేదీలు ప్రకటిస్తాను’’ అని చెప్పారు. 

Published : 09 Jun 2023 14:04 IST

Tags :

మరిన్ని