Pooja Hegde: కడపలో పూజ హెగ్డే స్టెప్పులు.. సందడి

కడపలో ప్రముఖ సినీ నటి పూజ హెగ్డే (Pooja Hegde) సందడి చేశారు. నూతనంగా నిర్మించిన ఓ షాపింగ్ మాల్‌ను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా పూజను చూసేందుకు అభిమానులు పెద్దఎత్తున తరలివచ్చారు. వారందరినీ ఉత్సాహ పరుస్తూ ఆమె నటించిన సినిమా పాటలకు స్టెప్పులు వేశారు. దీంతో యువకుల కేరింతలు, ఈలలతో ఆ ప్రాంతం సందడిగా మారింది.  

Published : 25 Aug 2023 14:11 IST

Tags :

మరిన్ని