Princess Diana: రూ.9 కోట్ల ధర పలికిన ప్రిన్సెస్ డయానా స్వెటర్!

అందంతోపాటు సేవతో అంతులేని ప్రజాభిమానం సంపాదించిన బ్రిటన్‌ ప్రిన్సెస్ డయానా (Princess Diana).. 80వ దశకంలో తన ఫ్యాషన్‌తో ప్రపంచ దృష్టిని ఆకర్షించారు. ఎలాంటి దుస్తులు, ఆభరణాలు ధరించినా.. డయానా ప్రత్యేక ఆకర్షణగా నిలిచేవారు. ఆమె మరణించి 25 ఏళ్లు గడుస్తున్నా.. ప్రజల స్మృతుల్లో ఇంకా మిగిలే ఉన్నారు. తాజాగా డయానా ధరించిన దుస్తులు, వస్తువులను వేలం వేయగా.. వాటిని సొంతం చేసుకునేందుకు ఔత్సాహికులు పోటీ పడ్డారు. రాజకుమారి ధరించిన ఓ స్వెటర్ ధర.. రూ.తొమ్మిది కోట్లు పలికి ఔరా అనిపించింది.

Updated : 17 Sep 2023 19:25 IST

Tags :

మరిన్ని