Andhra News: అద్భుత జ్ఞాపకశక్తి, ప్రతిభతో అబ్బురపరుస్తున్న బాలుడు

ఆ బుడ్డోడి వయస్సు తొమ్మిదేళ్లే. కానీ అప్పుడే సొంతంగా ఓ యాప్ రూపొందించాడు. జెండాలు చూసి దేశాల పేర్లు చెప్పేస్తున్నాడు. అద్భుతమైన జ్ఞాపకశక్తితో అబ్బురపరుస్తున్నాడు. కేవలం తొమ్మిది నెలల్లోనే ఆరు అవార్డులు అందుకున్నాడు.

Published : 29 Sep 2022 15:15 IST

Tags :

మరిన్ని