Gujarat: ఉంగరంపై అయోధ్య రామమందిర నమూనా.. మైక్రోఆర్టిస్ట్ నైపుణ్యం!

అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవం సందర్భంగా ఓ మైక్రోఆర్టిస్ట్ వేలి ఉంగరాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారు. గుజరాత్‌కు చెందిన జై లంగానియా అనే స్వర్ణకారుడు.. ఉంగరంపై అతి సూక్ష్మంగా రామ మందిర నమూనాను రూపకల్పన చేశారు. దీనిని ఆలయ ఆర్కిటెక్టు చంద్రకాంత్ భాయికి బహుమతిగా ఇస్తానని చెప్పారు.

Updated : 11 Jan 2024 13:58 IST

Tags :

మరిన్ని