YSRCP: వైకాపా అభ్యర్థులపై తిరుగుబాట్ల పరంపర..!

అధికార వైకాపా (YSRCP) అభ్యర్థులపై ఆ పార్టీ నేతల నుంచే తిరుగుబాటు తీవ్రమైంది. పార్టీలో అంతర్గత వర్గపోరు తారస్థాయికి చేరుకుంది. మెజారిటీ నియోజకవర్గాల్లో కలహాల కుంపట్లు రగులుతున్నాయి. ఎన్నికల్లో అభ్యర్థులకు సహకరించబోయేది లేదంటూ కొందరు నేతలు ప్రకటిస్తుంటే.. వాళ్లు ఓడిపోతే మాకు సంబంధం లేదంటూ మరికొందరు చేతులెత్తేస్తున్నారు. తమ అసంతృప్తిని బాహాటంగానే వెల్లడిస్తున్నారు. 

Published : 27 Mar 2024 10:48 IST

Tags :

మరిన్ని