River Krishna: ఎగువ నుంచి పోటెత్తుతున్న ప్రవాహంతో.. కృష్ణమ్మ పరవళ్లు

ఎగువ నుంచి పోటెత్తుతున్న ప్రవాహంతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. జూరాల నుంచి పులిచింతల వరకు ప్రాజెక్టులన్నీ నిండుకుండల్లా మారాయి. సాగర్ జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకోవడంతో.. రేపు గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదలనున్నారు.

Published : 10 Aug 2022 20:23 IST

Tags :

మరిన్ని