Roti Festival: కోలాహాలంగా నెల్లూరు రొట్టెల పండుగ

నెల్లూరు రొట్టెల పండుగ కోలాహాలంగా సాగుతోంది. కరోనా కారణంగా రెండేళ్ల తర్వాత పండుగ నిర్వహిస్తున్నందున పెద్దసంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. స్వర్ణాల చెరువులో పరస్పరం రొట్టెలు మార్చుకుంటున్నారు.

Published : 10 Aug 2022 12:53 IST

Tags :

మరిన్ని