Russia: అంతర్జాతీయ న్యాయస్థానానికి రష్యా బెదిరింపులు!

పాశ్చాత్య దేశాల ఆంక్షలు, బెదిరింపులను ఏ మాత్రం పట్టించుకోని రష్యా.. ఇప్పుడు అంతర్జాతీయ న్యాయస్థానానికే హెచ్చరికలు జారీ చేసింది. అధ్యక్షుడు పుతిన్‌కు ICC అరెస్టు వారెంట్ జారీ చేసిన నేపథ్యంలో.. రష్యా తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. రష్యా నౌక నుంచి ICC భవనంపై దాడి చేయడం సాధ్యమేనంటూ బెదిరించింది. ఈ హెచ్చరికలు ప్రపంచ దేశాలను విస్మయానికి గురి చేశాయి.

Published : 21 Mar 2023 21:52 IST

Tags :

మరిన్ని