America: రష్యా అణుదాడికి దిగితే భారీ మూల్యం తప్పదు: అమెరికా

ఉక్రెయిన్ రష్యా మధ్య పోరు అణు యుద్ధానికి దారి తీసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆక్రమించుకున్న ఉక్రెయిన్  భూభాగాల్లో రిఫరెండం నిర్వహించిన రష్యా వాటిని విలీనం చేసుకున్నట్లు రేపు ఓ ప్రకటన చేయనుంది. విలీన ప్రక్రియ పూర్తైతే ఆ ప్రాంతాలను కాపాడుకునేందుకు అణు దాడికి సిద్ధమని ఇప్పటికే పుతిన్  యంత్రాంగం ప్రకటించింది. 

Published : 29 Sep 2022 17:32 IST

Tags :

మరిన్ని