Supreme court: ఎస్సీ వర్గీకరణ అంశంపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు

ఎస్సీ వర్గీకరణ అంశంపై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేసింది. సీజేఐ జస్టిస్‌ చంద్రచూడ్ నేతృత్వంలో ఏడుగురు జడ్జిల రాజ్యాంగ ధర్మాసనం విచారణ చేపట్టింది. వర్గీకరణకు అనుకూలంగా, వ్యతిరేకంగా పలు పిటిషన్లు దాఖలయ్యాయి. పంజాబ్‌ పిటిషన్‌ను ప్రధానమైందిగా పరిగణనలోకి తీసుకొని సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది.

Published : 06 Feb 2024 14:07 IST

Tags :

మరిన్ని