Shubman Gill: గిల్‌ ‘ర్యాంప్‌’కి ఫీల్డర్లు నోరెళ్లబెట్టేశారు.. వీడియో చూడండి!

టీమ్‌ ఇండియా ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌ కౌంటీ క్రికెట్‌లో అదరగొడుతున్నాడు. ససెక్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గ్లామోర్గన్‌ తరఫున గిల్‌ (Shubman Gill) (91*) అర్ధశతకంతో తొలి రోజు ఆట ముగించాడు. ఈ క్రమంలో స్లిప్‌ కార్డన్‌లో ఫీల్డర్లు సైతం నోరెళ్లబెట్టేలా.. ఓ ర్యాంప్‌ షాట్‌ ఆడాడు. సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిన ఆ వీడియో ఇదీ...

Published : 27 Sep 2022 13:20 IST

Tags :

మరిన్ని