Vizag: ఘనంగా ‘సిరివెన్నెల’ సమగ్ర సాహిత్య పుస్తకావిష్కరణ

సిరివెన్నెల సినిమాతో రచయితగా సినీరంగ ప్రవేశం చేశారాయన..! ఎంతో మందికి పాటలతోనే తెలుగు భాషపై ప్రేమను పెంచారు. ఆయనే పద్మశ్రీ...సిరివెన్నెల సీతారామశాస్త్రి..! విశాఖలో సిరివెన్నెల సీతారామశాస్త్రి సమగ్ర సాహిత్య పుస్తకావిష్కరణ మహోత్సవం ఘనంగా జరిగింది.

Published : 12 Dec 2022 12:37 IST

Tags :

మరిన్ని