Prince: విజయ్‌ దేవరకొండతో కలిసి నటించాలనుంది: శివ కార్తికేయన్‌

అనుదీప్‌ హాస్యం ఎవ్వరినీ కించపరిచేలా ఉండదని శివ కార్తికేయన్‌ అన్నారు. తాను హీరోగా నటించిన ‘ప్రిన్స్‌’ చిత్ర ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో ఆయన మాట్లాడారు. ఈ సినిమాలో అనుదీప్ నవ్వులతోపాటు మంచి సందేశం ఇస్తున్నారని చెప్పారు. కథానాయిక ఈ సినిమాతో వచ్చిన డబ్బుని ఉక్రెయిన్‌లోని యుద్ధ బాధితులకి ఇవ్వాలనుకొంటోందని శివ కార్తికేయన్‌ వెల్లడించారు.

Published : 19 Oct 2022 17:46 IST

Tags :

మరిన్ని