Nirmal: ఆర్టీసీ బస్సులో పాము కలకలం

నిర్మల్ (Nirmal) జిల్లా కుంటాల మండలం ఓల గ్రామం నుంచి వెళ్తున్న ఆర్టీసీ బస్సులో శుక్రవారం ఓ పాము కలకలం రేపింది. బస్సులో ఒక్కసారిగా పాము కనబడటంతో వెనుక సీట్లో ఉన్న పిల్లలు భయభ్రాంతులకు గురై కేకలు వేశారు. దీంతో డ్రైవర్ బస్సును నిలిపేశాడు. పాము కిటికీలో నుంచి బస్సు పైభాగంలోకి పాకింది. అప్రమత్తమైన ప్రయాణికులు పామును తరిమేశారు.

Published : 04 Aug 2023 16:19 IST

Tags :

మరిన్ని