Nara Lokesh: జగన్ మళ్లీ అధికారంలోకి వస్తే ఇళ్లలోకే వచ్చి దోచుకుంటారు: లోకేశ్

జగన్ మరోసారి అధికారంలోకి వస్తే ఇళ్లలోకే వచ్చి దోచుకుంటారని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ (Lokesh) అన్నారు.వైఎస్‌ (YSR)జిల్లా ప్రొద్దుటూరు నియోజకవర్గం కొత్తపల్లిలో వివిధ వర్గాలతో ముఖాముఖి నిర్వహించారు. తెలుగుదేశం అధికారంలోకి వచ్చాక న్యాయవాదుల రక్షణ కోసం ప్రత్యేక చట్టం తెస్తామన్నారు.

Published : 02 Jun 2023 19:12 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు